YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు..

Highlights

  •  బంగారం, వెండి ధరలు..
  •  బంగారం ధర  రూ. 29,040
  •  వెండి ధర రూ.39,400
మార్కెట్ ధరలు..

దేశీయ మార్కెట్లల్లో లావాదేవీలు మదుపరులకు  ఆశాజనకంగా ముగిసిన నేపథ్యంలో  బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ.31,360, విజయవాడలో రూ.31,370, విశాఖపట్నంలో రూ.31,340, ప్రొద్దుటూరులో రూ.31,350, చెన్నైలో రూ.30,500గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,040, విజయవాడలో రూ.29,100, విశాఖపట్నంలో రూ.28,830, ప్రొద్దుటూరులో రూ.28,980, చెన్నైలో రూ.29,050గా ఉంది.హైదరాబాదులో వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,400, విజయవాడలో రూ.39,800, విశాఖపట్నంలో రూ.39,300, ప్రొద్దుటూరులో రూ.39,500, చెన్నైలో రూ.41,500 వద్ద ముగిసింది.  

Related Posts