YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కోల్ ఆఫ్ ఇండియాలో భారీ ఉద్యోగాలు

కోల్ ఆఫ్ ఇండియాలో భారీ ఉద్యోగాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశంలోని కేంద్ర బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ప్రధానమైన 'సౌత్ సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్' నుండి భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 26 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..  మొత్తం పోస్టులు: 88,585
పోస్టులు            అర్హత               పోస్టుల సంఖ్య
ఎంటీఎస్ సర్వేయర్ 8-10వ తరగతి 20,390
అకౌంట్స్ క్లర్క్ ఇంటర్ 322
జూనియర్ క్లర్క్ ఇంటర్ 382
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్) ఇంటర్ 1,600
స్టెనోగ్రాఫర్ (హిందీ) ఇంటర్ 1,600
అసిస్టెంట్ మేనేజర్ ఏదైనా డిగ్రీ 178
అకౌంటెంట్స్ ఏదైనా డిగ్రీ 140
సెక్రటేరియల్ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ 560
కంప్యూటర్ ఆపరేటర్ & ప్రొ అసిస్టెంట్
డిప్లొమా/ ఏదైనా డిగ్రీ 5,224
ఎలక్ట్రీషియన్
ఐటీఐ/డిప్లొమా 5,970
ఫిట్టర్ ఐటీఐ/డిప్లొమా 4,376
మెషినిస్ట్ ఐటీఐ/డిప్లొమా 6,135
డీజిల్ మెకానిక్ ఐటీఐ/డిప్లొమా 4,850
ట్రేడ్ సూపర్‌వైజర్స్ డిప్లొమా 2,230
డ్రాట్స్‌మ్యాన్ (సివిల్)
డిప్లొమా/ బీటెక్ 2,480
డ్రాట్స్‌మ్యాన్ (మెకానికల్) డిప్లొమా/ బీటెక్ 3,798
జూనియర్ ఇంజినీర్స్ (సివిల్) డిప్లొమా/ బీటెక్ 640
జూనియర్ ఇంజినీర్స్ (మెకానికల్)
డిప్లొమా/ బీటెక్ 430
జూనియర్ ఇంజినీర్స్ (ఎలక్ట్రికల్) డిప్లొమా/ బీటెక్ 430
వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్) ట్రేడ్ సర్టిఫికేట్ 3,200
వెల్డర్                 ట్రేడ్ సర్టిఫికేట్ 4,380
టర్నర్ ట్రేడ్ సర్టిఫికేట్ 7,430
ప్లంబర్ ట్రేడ్ సర్టిఫికేట్ 5,670
కార్పెంటర్ ట్రేడ్ సర్టిఫికేట్ 4,200
ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్స్ ట్రేడ్ సర్టిఫికేట్ 720
హెవీ వెహికిల్ డ్రైవర్స్ హెవీ వెహికిల్ లైసెన్స్ 1,250
మొత్తం పోస్టులు - 88,585
వయోపరిమితి: 25.07.2019 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 2 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా.
 ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈబీసీ, మైనార్టీ, మహిళా అభ్యర్థులు రూ.180, మిగతా అభ్యర్థులు రూ.350 చెల్లించాలి. పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో రూ.180 చెల్లించిన వారికి మొత్తం ఫీజును.. అలాగే రూ.350 చెల్లించిన వారికి రూ.250 తిరిగి చెల్లిస్తారు.

Related Posts