YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

రామనవమి ఉత్సవ గోడ ప్రత్రిక ఆవిష్కరణ

రామనవమి ఉత్సవ గోడ ప్రత్రిక ఆవిష్కరణ

భాదాద్రిలో శ్రీ సీతరామ స్వామి వారి ఆలయంలో నిర్వహించే  శ్రీరామనవమి బ్రహ్మోత్సవములకు సంబంధించిన  గోడపత్రములు మరియు ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన తెలంగాణ రాస్తారా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి  ఆవిష్కరించారు.

ఈ  కార్యక్రమములో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు,  ఆలయ ఈ.ఓ. గారు అర్చక మరియు సిబ్బంది పాల్గొన్నారు..

Related Posts