YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఇంటర్ విద్యార్థులకు చేదు వార్త..!

Highlights

  • 15న పరీక్ష ఏర్పాటు
ఇంటర్ విద్యార్థులకు చేదు వార్త..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు శనివారం నిర్వహించిన1B, హిస్టరీ,బొటనీ పరీక్ష  పేపర్లను రద్దు చేశారు. రద్దైన ఈ పరీక్ష ను ఈ నెల 15వ తేదీన  నిర్వహిస్తారని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా. శ్రీనివాసరావు వెల్లడించారు.

Related Posts