YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు.. 

Highlights

  • హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
  •  బంగారం ధర  రూ. 29,090
  •  వెండి కిలో ధర రూ.39,600
మార్కెట్ ధరలు.. 

ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోని విధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా  హైదరాబాదులో22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర  రూ.29,090 లు పలుకుతుంది. విజయవాడలో రూ.29,100, విశాఖపట్నంలో రూ.28,830, చెన్నైలో రూ.29,210గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే  హైదరాబాదులో 10 గ్రాములు  రూ.31,420 ల వరకు ఉంది. విజయవాడలో రూ.31,340, విశాఖపట్నంలో రూ.31,340, చెన్నైలో రూ.30,660గా ధర పలుకుతుంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,600, విజయవాడలో రూ.40,000, విశాఖపట్నంలో రూ.39,300, చెన్నైలో రూ.41,600 వద్ద ముగిసింది.  

Related Posts