YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మీడియా లీకులతో అలజడికి గురైన ఎమ్మెల్యే

Highlights

  • గర్భవతైన నా కూతురు భయపడిపోతోంది
  • తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • విచారణకు సహకరిస్తున్నా... 
  • అజ్ఞాతంలోకి వెళ్లానంటూ..
  •  ఓఎస్డీ దుర్మార్గపు charya
  • క్రికెట్ బెట్టింగ్ కేసులో బుకైనా ఎమ్మెల్యే ఆక్రోశం
మీడియా లీకులతో అలజడికి గురైన ఎమ్మెల్యే

'శ్రీధర్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, ఏ క్షణంలోనైనా అరెస్ట్' అనే బ్రేకింగ్ న్యూస్ లు ఛానల్స్ లో వచ్చాయని... ఈ లీకులన్నీ ఇచ్చింది ఓఎస్డీనే అని క్రికెట్ బెట్టింగ్ కేసులో బుకైన  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ఆరోపించారు.ఈ వార్తలతో బెంగళూరులో ఉన్న తన కుమార్తె భయపడిపోయిందని... వెంటనే బెంగళూరు రావాలంటూ తనను కోరిందని కోటంరెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి అని తెలిపారు. కొద్ది రోజుల్లో డెలివరీ కావాల్సిన తన కుమార్తె ఏడుస్తుంటే... తన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. విచారణకు తాను సహకరిస్తున్నా... తాను అజ్ఞాతంలో ఉన్నానని, తనను అరెస్ట్ చేస్తామంటూ లీకులు ఇస్తూ పోలీసులు తన కుటుంబసభ్యుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారంటూ  శ్రీధర్ రెడ్డి  వాపోయారు 

Related Posts