Highlights
- తేదీ 11.03.2018 ,ఆదివారం
ఓం...నమో...శ్రీవేంకటేశాయా!
ఈ రోజు రద్దీ: సాధారణం
ఉదయం 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం ౨౪ కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 10-12 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం..
(₹: 300) భక్తులు ఉదయం 9.00 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి 10 న 73,793 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
నిన్న 35,600 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.55 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 4.75 లక్షలు
గోసంరక్షణ ట్రస్టు: ₹ 11.10 లక్షలు
బాలాజీఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 4.10 లక్షలు
"బర్డ్" ట్రస్టు: ₹ 1.35 లక్షలు
యస్వీవేదపరిరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు
ఆలయ నిత్య కార్యక్రమాలు..
ఉదయాత్పూర్వం 2.30 - 3.౦౦ సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00 తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం)
ఉ. 4.00 - 4.30 మొదటి అర్చన,సహస్రనామార్చన (ఏకాంతం)
ఉ. 6.30 - 7.00 మొదటి ఘంటారావం, బలి,శాత్తుముర
ఉ. 7.00 - సా. 7.30 శుద్ది, రెండో అర్చన (ఏకాంతం),రెండో ఘంటారావం, మొ.
ఉ. 7.30 - సా. 7.00 సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00 శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం రా. 8.00 - 1.00
సర్వదర్శనం రా. 1.00 - 1.౩౦ శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 1.30 ఏకాంతసేవ
ఓం..నమో..శ్రీవేంకటేశాయా