Highlights
- తరలివస్తున్న అశేష జనవాహిన

నాసిక్ నుండి ముంబాయి వరకు చేపట్టిన మహామార్చ్ ముంబై వైపు మహారాష్ట్ర రాష్ట్ర రైతులు కదంతొక్కుతున్నారు.
ఏఐకెఎస్ (అఖిల భారత కిసాన్ సభ) ఆధ్వర్యంలో గత నాలుగు రోజులు పైగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే పట్టు విడవకుండా లక్ష్యం దిశగా సాగుతున్నారు.
190 కిలోమీటర్ల పైగా పాదయాత్ర సాగింది.
#Maharashtra: All India Kisan Sabha's protest march crosses Thane Mulund Check Naka to reach Mumbai. Over 30,000 farmers are heading to Mumbai, demanding a complete loan waiver among other demands. pic.twitter.com/KcQUkWFgui
— ANI (@ANI) March 11, 2018