YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బార్ కి డిజైన్ చేస్తున్న గౌరీ ఖాన్ 

Highlights

  • 1800  బాటిల్స్ వినియోగం 
  • త్వరలో బార్ ఓపెన్ చేస్తున్న ఖాన్ 
బార్ కి డిజైన్ చేస్తున్న గౌరీ ఖాన్ 

ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ తాజాగా ఓ బార్‌ని డిజైన్ చేస్తుంది. దీనికి 1800 బాటిల్స్‌ని ఉప‌యోగిస్తుంది. డిల్లీలో బార్ ఇంటీరియ‌ర్‌ని అందంగా డిజైన్ చేస్తున్న గౌరీ ఖాన్ ప్ర‌స్తుతం దానికి ఫైన‌ల్ ట‌చ్ ఇచ్చే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇది కంప్లీట్‌గా పూర్తి అయిన త‌ర్వాత షారూఖ్ ఖాన్ చేతుల మీదుగా బార్ ఓపెన్ చేయించాల‌నుకుంటుంద‌ట గౌరీ. బార్ ఇంటీరియ‌ర్ డిజైన్‌కి సంబంధించి పలు ఫోటోల‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు గౌరీ ఓ స్టార్ హీరో వైఫ్‌గానే కాకుండా గొప్ప ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డం విశేష‌మ‌ని పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు. కాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అర్ధాంగి అయిన గౌరీ  తాను డిజైన్ చేసిన ప్రాజెక్టులు చాలా అందంగా, వారికి టేస్ట్ తగ్గట్టుగా ఉంటాయి. అప్ప‌ట్లో బాలీవుడ్ హీరో రణబీర్ తన సొంత ఇంటికి ఇంటీరియర్ వర్క్ చేసినందుకు ఆమెకు రూ. 35 కోట్ల రూపాయలను ఇచ్చాడంట.

Related Posts