YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

 భైంసాలో తల.. నిర్మల్ లో మొండెం 

Highlights

  • హత్యకు గురైంది మొహమ్మద్ ఇస్రర్
  • బంధువుల రాకతో వీడిన చిక్కుముడి  
 భైంసాలో తల.. నిర్మల్ లో మొండెం 

మొన్న దొరికిన తలకు సంబంధించిన మొండెం(కుళ్ళిన శవం) నిర్మల్ లోని సాన్థిక అప్సర్ కిరాణా షాపు సమీపంలోని బంగ్లా లో లభ్యమైంది. బైంసా లో రెండు రోజుల క్రితం లభించిన గుర్తుతెలియని యువకుని తల ఆచూకీ తెలిసింది. ఆ తల ఆధారంగా  యూపీ సాహన్ పూర్ కి చెందిన మొహమ్మద్ ఇస్రర్  గా గుర్తించారు.

నిర్మల్ లో వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు , ఆదిలాబాద్ వెళ్తానని బంధువులకు తెలిపిన  గత మూడు రోజలుగా అతని సమాచారం, కనీసం ఫోన్ కూడా రాకపోవడంతో అనుమానంపై  బంధువులు నిర్మల్ రావడంతో తల, మొండెంల మిస్టరీ వీడిపోయింది.

Related Posts