YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరాసా రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

Highlights

  • పేర్లు ప్రకటించిన  సీఎం కేసీఆర్
  • సోమవారం నామినేషన్ ప్రక్రియ 
తెరాసా రాజ్యసభ అభ్యర్థులు  ఖరారు

తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభకు పంపించే తమ అభ్యర్థుల జాబితాను గులాబీ బాస్ , ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ఆదివారం ప్రకటించారు. పార్టీ నాయకులు బడుగుల లింగయ్య యాదవ్ ,బండ ప్రకాష్ ముదిరాజ్ ,జోగినిపల్లి సంతోష్ కుమార్ లను అభ్యర్థులుగా ఖరారు చేశామన్నారు. సోమవారం వీరంతా నామినేషన్స్ దాఖలు చేయనున్నారు. 

Related Posts