YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

'అమిత్ భాయ్... మీలాంటి గొప్ప నాయకుడు లభించినందుకు గుజరాత్ తో పాటు దేశం ఎంతో గర్వపడుతోంది' - ముకేశ్ అంబానీ

'అమిత్ భాయ్... మీలాంటి గొప్ప నాయకుడు లభించినందుకు గుజరాత్ తో పాటు దేశం ఎంతో గర్వపడుతోంది'  - ముకేశ్ అంబానీ

అమిత్ షాను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రశంసల్లో ముంచెత్తారు. ముఖేశ్ అంబానీ నిజమైన కర్మయోగి అని, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కితాబిచ్చారు. గాంధీనగర్ లోని పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్శిటీలో జరిగిన కాన్వొకేషన్ సెరమనీ కార్యక్రమంలో ముఖేశ్ మాట్లాడుతూ, 'అమిత్ భాయ్... మీలాంటి గొప్ప నాయకుడు లభించినందుకు గుజరాత్ తో పాటు యాత్ దేశం ఎంతో గర్వపడుతోంది' అని అన్నారు. ఈ సందర్భంగా వేదికపై అమిత్ షా కూడా ఉన్నారు.

Related Posts