YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మార్చి13న తలెట్టిన తెలంగాణ బంద్ వాయిదా 

Highlights

  •  ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
మార్చి13న తలెట్టిన తెలంగాణ బంద్ వాయిదా 

ఈ నెల 13వ తేదీన నిర్వహించతలపెట్టిన తెలంగాణ బంద్ వాయిదా వేసినట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. కాగా, ఇవాళ మందకృష్ణ మాదిగ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ బంద్ను వాయిదా వేసినట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం.. వారి చదువులు ముఖ్యం, అందుకే తాము నిర్వహించతలపెట్టిన బంద్ను వాయిదా వేశామన్నారు.

Related Posts