YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

Highlights

  • 38 మంది  అధికారులకు స్దానచలనం
భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 38 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణప్రసాద్ - రహదారులు భద్రతా విభాగం, అంజనీకుమార్ - హైదరాబాద్ కమిషనర్, సంతోశ్ మెహ్రా - తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజీవ్ రతన్ - ఆర్గనైజేషన్ ఏడీజీ, జితేందర్ - శాంతి భద్రతల ఏడీజీ, సందీప్ శ్యాండీల్య - రైల్వే రహదారుల భద్రత ఏడీజీ, షికా గోయల్ - హైదరాబాద్ క్రైమ్ డివిజన్ ఐజీ, స్వాతి లక్రా - శాంతి భద్రతల ఐజీ, వి.వి శ్రీనివాసరావు - పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, అనిల్ కుమార్ - ట్రాఫిక్ అదనపు సీపీ, వి.సి సజ్జనర్ - సైబరాబాద్ పోలీస్ కమిషనర్, దేవేందర్సింగ్ చౌహాన్ - హైదరాబాద్ నగర అదనపు సీపీ, శశిధర్ రెడ్డి - పోలీస్ అకాడమీ అదనపు డైరెక్టర్, సుధీర్ బాబు - రాచకొండ జాయింట్ కమిషనర్, రవి వర్మ - సీఐడీ డీఐజీ, ఇ.
ప్రభాకర్రావు - ఇంటలిజెన్స్ డీఐజీ, వి. రవీందర్ - వరంగల్ పట్టణ పోలీస్ కమిషనర్, తరుణ్ జోషి - హైదరాబాద్ నగర ప్రత్యేక విభాగం డీఐజీ, శివకుమార్ - ఇంటలిజెన్స్ ఎస్పీ, వెంకటేశ్వరరావు - మాదాపూర్ డీసీపీ, విశ్వప్రసాద్ - హైదరాబాద్ మధ్య మండల డీసీపీ, ఏఆర్ శ్రీనివాస్ - హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీ, ఎం. రమేశ్ - హైదరాబాద్ తూర్పు మండల డీసీపీ, ఎం. శ్రీనివాసులు - సీఐడీ ఎస్పీ, రమారాజేశ్వరి - జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ, డి. జోయల్ డెవిస్ - సిద్దిపేట కమిషనర్, విజయ్కుమార్ - గ్రేహౌండ్స్ కమాండర్, అనంత శర్మ - పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్, విశ్వజిత్ - విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, రాహుల్ హెగ్డె - రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఎస్పీ, సునీల్ దత్ - జగిత్యాల ఏఎస్పీ, అపూర్వ రావ్ - సీఐడీ ఎస్పీ, చేతన - సుల్తాన్బజార్ ఏసీపీ, రక్షిత కె.మూర్తి - గోదావరిఖని ఏఎస్పీ, పాటిల్ సంగ్రామ్సింగ్ గణపతిరావ్ - భద్రాచలం ఎస్పీ, ఎం. గోపికృష్ణ - అగ్నిమాపక శాఖ ఏడీజీగా బదిలీ అయ్యారు.
 

Related Posts