YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కాళోజీకి పోలీసుల నివాళులు

కాళోజీకి పోలీసుల నివాళులు

కాళోజీకి పోలీసుల నివాళులు
 
నిర్మల్  పోలీసు క్యాంపు కార్యాలయంలో రఘువీర్ నారాయణ్ లక్ష్మికాంత్ శ్రీనివాస రామ రాజా కాళోజి (కాళోజి నారాయణ రావు) 105వ జయంతిని  ఘనoగా జరుపుకున్నారు.  ఈ సందర్బంగా 

జిల్లా ఎస్పీ .సి.శశిధర్ రాజు  కాళోజి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతరం ఎస్పీ  మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో తనదైన పాత్రా వహించారని అన్నారు. తన 

రచన ద్వారా పెత్తదారీ వ్యవస్థ అన్యాయాలను ఎదిరించాడాని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళోజీ రచనలు యువతలో స్పూర్తి రగిల్చాడని, సామాజిక సమస్యలపై పోరాడిగా 

మహనీయుడు తెలిపారు.  ఈ కార్యాక్రమంలో రిజర్వు అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ. వెంకటేష్, క్యాంపు సిబ్బంది మరియు పోలీస్ సిబ్బడి పాల్గొన్నారు.

<

Related Posts