YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం
తిరుమల సెప్టెంబర్ 10
టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం 1 కోటి 116 రూపాయలు విరాళంగా అందింది. ఎం.శ్రీనివాస్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ భక్తుడు ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేకాధికారి  ఎవి.ధర్మారెడ్డిలకు అందజేశారు.

Related Posts