Highlights
- ఇంటి అద్దె అవసరం లేదు
- సెక్స్ కు ఒప్పుకోండి చాలు
- ఇంగ్లాడ్ లో పెచ్చుమీరిన సంస్కృతీ
సహజంగా మనకి ఏ న్యూస్ పేపరు చుసిన రకరకాల వ్యాపార ప్రకటనలు కనిపిసిస్తుంటాయి. డ్రైవర్లు కావాలి.. టీచర్లు కావాలి.. వరుడు కావాలి.. ఇల్లు అద్దెకు ఇస్తాం.. ఇల్లు అమ్ముతాం... ఇలా వందల రకాల యాడ్స్ పేపర్లలో వస్తుంటాయి. ఆ ప్రకటనల పరంపరలోనే.. మీకు ఇల్లు అద్దెకు కావాలంటే మాతో సెక్స్ లో పాల్గొనండి... రెంట్ ఫర్ సెక్స్ అనే ప్రకటనలను మాత్రం అస్సలు చూసి ఉండం.
రెంట్ ఫర్ సెక్స్( rent for sex )కానీ ఇంగ్లడ్ లోని లండన్ లో ప్రధాన పత్రికల్లో, వెబ్ సెట్లలో ఇలాంటి యాడ్స్ రోజూ వస్తూ ఉంటాయి. ఇంటి అద్దె అవసరం లేదు.. కాకపోతే మాతో సెక్స్ కు ఒప్పుకోండి చాలు.. అందూ కొందరు ఇంటి యజమానులు పబ్లిక్ గ్గా ప్రకటనలు ఇస్తున్నారు. ఈ సమస్య తీవ్రత ఇప్పుడు ఇంగ్లాడ్ లో బాగా పెరిగిపోయింది.
దీనిపై ఓ వార్తా సంస్థ డాక్యుమెంటరీలు తీసే భాగంగా కొన్ని ఇన్వేస్టిగేషన్స్ కూడా చేసింది. ఇదిలా ఉంటే కొందరు రెంట్ ఫర్ సెక్స్ కు ఒకే అనుకుని ఇళ్లల్లో చేరిపోతున్నారు. మరికొందరు మౌనంగా ఉంటున్నారు. ఒంటరిగా ఉండే మహిళల్ని టార్గెట్ చేసి ఇలాటి ప్రకటనలు ఇస్తున్నారు ఇంటి యజమానులు. వాస్తవానికి ఇలాంటి ప్రతిపాదనలు పంపడం.. ప్రకటనలు ఇవ్వడం కూడా నేరాల జాబితాలోకే వస్తాయి.