YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 బూర్గుల కు  నివాళులు అర్పించిన అధికారులు, నాయకులు

 బూర్గుల కు  నివాళులు అర్పించిన అధికారులు, నాయకులు

బూర్గుల కు  నివాళులు అర్పించిన అధికారులు, నాయకులు
షాద్ నగర్  సెప్టెంబర్ 14,
హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి 52 వ వర్ధంతి సందర్భంగా కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలంలో గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ ఎంపీడీవో శరత్ బాబు, జెడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, వెైస్ ఎంపీపీ మౌనిక హరి గౌడ్, ఎంపీటీసీ భార్గవ్, టీఎన్జీవో నాయకులు వెంకట్ రెడ్డి, నారాయణ, శ్రీహరి, టీఆర్ఎస్ నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, గ్రైన్స్ & సీడ్స్ అస్సోషియేషన్ నాయకులు పందెం చెన్నారెడ్డి, సుధాకర్ గౌడ్, హరికుమర్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Related Posts