YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ చైర్మన్ ఇంటికి అఘోరాలు

టీటీడీ చైర్మన్ ఇంటికి అఘోరాలు

టీటీడీ చైర్మన్ ఇంటికి అఘోరాలు
విజయవాడ సెప్టెంబర్ 14,
 తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి హిమాలయాల నుంచి అఘోరాలు విచ్చేయడం సంచలనంగా మారింది. హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకునే అఘోరాలు సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. పూజల అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు.. అఘోరాల ఆశీస్సులు తీసుకుంటున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాల రాక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related Posts