YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు..

Highlights

  • భాగ్యనగరంలో బంగారం, వెండి రేట్లు 
  • బంగారం ధర రూ. 29,090
  •  వెండి ధర రూ.39,600
మార్కెట్ ధరలు..

దేశీయ మార్కెట్లు జోరందుకున్న తరుణంలో వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర  రూ.29,090 పలుకుతుంది.  విశాఖపట్నంలో రూ.28,810, ప్రొద్దుటూరులో రూ.29,030, చెన్నైలో రూ.29,010గా ఉంది.అదే 
 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,420, విశాఖపట్నంలో రూ.31,320, ప్రొద్దుటూరులో రూ.31,330, చెన్నైలో రూ.30,460గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,600, విశాఖపట్నంలో రూ.39,200, ప్రొద్దుటూరులో రూ.39,600, చెన్నైలో రూ.41,400 వద్ద ముగిసింది.  

Related Posts