YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మంత్రి హరీష్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

మంత్రి హరీష్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

మంత్రి హరీష్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 
హైదరాబాద్  సెప్టెంబర్ 19 
గురువారం నాడు అసెంబ్లీ ఇన్నర్ లాబీ లో మంత్రి హరీష్ రావు ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిసారు. తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం హరీష్ రావు ను కలిశానని అన్నారు. 14 సంవత్సరల తర్వాత నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి హరీష్ తో మాట్లాడాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం సానుకూలంగా మంత్రి హరీష్ రావు స్పందించారని వెల్లడించారు.

Related Posts