YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 జీతాలు లేక నిలిచిపోయిన చెత్త వాహనాలు

 జీతాలు లేక నిలిచిపోయిన చెత్త వాహనాలు

 జీతాలు లేక నిలిచిపోయిన చెత్త వాహనాలు
హైదరాబాద్‌ సెప్టెంబర్ 20 
జీతాలు చెల్లించాలనే డిమాండ్‌తో నగరంలోని చెత్త వాహనాల డ్రైవర్లు శుక్రవారం తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో చాదర్‌ఘాట్‌లోని కలెక్షన్‌ పాయింట్‌లో చెత్త భారీగా పేరుకుపోయింది. ఇక్కడి నుంచి చెత్తను సేకరించి జవహర్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డుకు చెత్తను తరలించాల్సి ఉంది. చెత్త సేకరించే భారీ వాహనాలను నిలిపివేయడంతో చాదర్‌ఘాట్‌ నుంచి ఎమ్‌జీబీఎస్‌ వరకు ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. ట్రాఫిక్‌ వల్ల ఇతర వాహనదారులు  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

Related Posts