దేవరకద్ర
దేవర కద్ర లొ ఈ నెల 23 న ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. టాటా మోటార్స్, మారుతి సుజుకీ, స్విగి, టెక్ మహీంద్ర, హెచ్డీబీ ఫైనాన్సిల్ సర్వీసెస్,టాటా, పేరం గ్రూప్, కోటాక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ తదితర సంస్థలు ఉద్యోగమేళా కు హాజరువుతునట్లు చెప్పారు. పది, ఇంటర్, డిగ్రీ చదివి 18 నుండి 30 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని అయన కోరారు. దేవర కద్ర నియోజకవర్గంలో ని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం రోజున ఉదయం 10 గం"ల నుండి సాయంత్రం 4 గం"ల వరకు కొత్తకోట మండల్ కేంద్రం లోని బి పీ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే జాబ్ మేళా కు హాజరు కావాలని ఎమ్మెల్యే కోరారు.