బతుకమ్మ చీరలు పంపిణి చేసిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కేంద్రంలో పలు ప్రాంతాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని బతుకమ్మ చీరలు పంపిణీ జరుగుతుంది జడ్చర్లలో 5 సెంటర్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంచుతున్నామని అన్నారు అలాగే రంజాన్ పండగ కి ముస్లింలకి, క్రిస్మస్ కి క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ చేయుటకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని శాసనసభ్యులు లక్ష్మారెడ్డి అన్నారు