YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరి మృతి

విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరి మృతి

పెద్దపల్లి, పెద్దపల్లి మండలం నిట్టూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులపై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో రైతు ఓదేలు, కూలీ వైకుంఠం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓదేలు, వైకుంఠం మృతి చెందడాన్ని స్థానికులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Related Posts