YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

రోగ గ్రస్తులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం మూడు లక్షల ఎల్ వో సి నీ అందజేసిన మంత్రి

రోగ గ్రస్తులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం  మూడు లక్షల ఎల్ వో సి నీ అందజేసిన మంత్రి

రోగ గ్రస్తులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం
 మూడు లక్షల ఎల్ వో సి నీ అందజేసిన మంత్రి
వనపర్తి సెప్టెంబర్ 26,  
రోగాలతో బాధ పడుతూ చికిత్స చేయించుకొనే స్తోమత లేని వారిని ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన 

గురువారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం లోని తాటిపర్తి గ్రామంలో శస్త్ర చికిత్స కోసం శ్రీనివాస్ గౌడ్ కు మూడు లక్షల ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి 

మాట్లాడుతూ రోగాలతో బాధపడుతున్న వారిని ఆదుకోవడమే కాకుండా శస్త్రచికిత్స చేసుకోలేని వారిని కూడా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని ఆయన 

అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి భార్గవి కోటేశ్వర్ రెడ్డి, ఏపీ పి సంధ్య తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts