YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
తుగ్గలి
తుగ్గలి మండల పరిధిలోని రామలింగాయ పల్లె,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారు.కర్నూలు జిల్లా యందు ఔట్ డోర్  స్టేడియంలో జరిగిన అండర్-17 రోప్ స్కిప్పింగ్ లో రామలింగాయ పల్లె జడ్పీ హైస్కూల్ నుండి రామంజినేయులు, అండర్-14 లో సంధ్య అనే విద్యార్థులు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులను 
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు హేమలత, ఉపాధ్యాయులు బాబర్ షరీఫ్ బాష,సుధాకర్ గౌడ్,తుకారామ్ రెడ్డి,వీరబ్రహ్మయ్య, వసుధామని,పి.ఈ.టి హనుమన్న మరియు గ్రామ పెద్దలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts