YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ సంస్కృతికి తెలుగు బతుకమ్మ సంబరాలు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి

తెలంగాణ సంస్కృతికి తెలుగు బతుకమ్మ సంబరాలు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి

తెలంగాణ సంస్కృతికి తెలుగు బతుకమ్మ సంబరాలు
విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి
వనపర్తి 
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ సంబరాలు ఆదర్శం గా నిలుస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. అదేవిధంగా చేనేత హస్తకళ ప్రదర్శన అమ్మ క కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత హస్తకళల ప్రదర్శన లు మరియు బతుకమ్మ వేడుకలు తెలంగాణకు నాంది పలుకుతాయని ఆయన అన్నారు.

Related Posts