YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
మంచిర్యాల 
అచార్య కొండ లక్ష్మణ్  బాపూజీ 104 వ జయంతి వేడుకలను శుక్రవారం మందమర్రి ఎంపీడీవో కార్యాలయంలో  జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముందు బాపూజీ చిత్రపటానికి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ జెడ్పిటిసి వేల్పుల రవి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ 
మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, చేనేత సహకార ఉద్యమ పితమహుడు నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బాపూజీ, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమ సారధి తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు,ఈ కార్యక్రమంలో చిర్రకుంట ఎం పి టి సి అనీఫ్ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
 

Related Posts