YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సాగర్ కు వరద నీరు

సాగర్ కు వరద నీరు

సాగర్ కు వరద నీరు

నల్గొండ 
నాగార్జున సాగర్ డ్యామ్ కు వరద నీటి ఉధృత పెరిగింది. శనివారం ఉదయం పద్నాలుగు  క్రస్ట్ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేసారు. సాగర్ లో ఇన్ ఫ్లో 2. 60.867 క్యూసెక్కులు నమోదయింది. సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం:589.80 అడుగులు వుంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 311.4474  టీఎంసీల నీరు వుంది. 

Related Posts