YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అది సాహసోపేత నిర్ణయం

అది సాహసోపేత నిర్ణయం

అది సాహసోపేత నిర్ణయం
విశాఖపట్నం 
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమని, సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రజలు మద్దతుగా నిలవడం హర్షణీయమని బిజెపి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు.విశాఖ జిల్లా అనకాపల్లిజన జాగరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ విషయంలో చేసిన తప్పును చరిత్ర చూపించదని అటువంటి చరిత్రను తెలుగు రాసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టారని ఈ దేశం ప్రధాని మోడీ నవ నిర్మాణ భారత్ గా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఒకసారి కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు
ఎమ్మెల్సీ మాధవన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పొన్నగంటి అప్పారావు పాల్గొన్నారు.

Related Posts