YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఒక్కసారిగా నష్టాలలోకి  స్టాక్ మార్కుట్లు

Highlights

  • వరుస నష్టాలనుంచి కోలుకున్న పీఎస్‌యూ
ఒక్కసారిగా నష్టాలలోకి  స్టాక్ మార్కుట్లు

 ఆరంభంలో లాభాలతో ఉన్న సూచీల్లో  మిడ్‌సెషన్‌ తరువాత అమ్మకాలు పెరగడంతో ఒక్కసారిగా నష్టాలలోకి  జారుకున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కుట్లు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి.  చివరికి  సెన్సెక్స్‌ 61 పాయింట్లు క్షీణించి 33,856 వద్ద , నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 10,400పైకి ఎగువన ముగిసింది.   వరుస నష్టాలనుంచి పీఎస్‌యూ కోలుకోగా ఐటీ దెబ్బతీసింది.  రియల్టీ , ఫార్మా పాజిటివ్‌గా ముగిశాయి.  వాటా అమ్మకం వార్తలతో టీసీఎస్‌ భారీగా నష‍్టపోయింది. అతుల్‌ లిమిటెడ్‌,  సీజీ కన్యూమర్‌,  హెచ్‌సీఎల్‌ టెక్, కొటక్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, మారుతీ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌, ఎల్‌అండ్‌టీ, సిప్లా, అంబుజా నష్టాల్లోనూ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌, ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, విప్రో, సన్ ఫార్మా, ఐషర్‌, గెయిల్‌  నష్టాల్లోనూ ముగిశాయి.

 

Related Posts