
యాక్టింగ్, న్యూస్ రీడింగ్, యాంకరింగ్, దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లలో ప్రముఖ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఎక్స్ న్యూస్ రీడర్,టీవీ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్,డైరెక్టర్, రైటర్, మహమ్మద్ షరీఫ్ నిర్వహణలో అక్టోబర్ 5 వ తేదీ నుంచి 30 రోజులపాటు శిక్షణా తరగతులు ప్రారంభం.ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరుపొందిన ప్రముఖులచే శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రతిభావంతులకు తాము నిర్మించే లఘు చిత్రాల లో, టీవి సీరియల్స్ లో అవకాశం కలిపిస్తామని నిర్వాహకులు షరీఫ్ తెలిపారు. ఒక నెల శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత సర్టిఫికెట్ ఇస్తామని ఆసక్తి కలిగిన యువతీ యువకులు మరిన్నీ వివరాలకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ-GIFT పూజా అపార్ట్మెంట్,జిహెచ్ ఎం సి ఎదుట ఖైరతాబాద్ కార్యలయంలో లేదా cell నెంబర్ 9441327504, what's app 8328670261 లోసంప్ర దించగలరని ఆయన తెలిపారు.