YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ముస్తాబవుతున్న గ్రామ సచివాలయాలు

ముస్తాబవుతున్న గ్రామ సచివాలయాలు

ముస్తాబవుతున్న గ్రామ సచివాలయాలు
తుగ్గలి :
తుగ్గలి మండల పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ సచివాలయాలు ముస్తాభావుతున్నాయి. మండల అధికారులు గుత్తి ఎర్రగుడి గ్రామంలో సచివాలయ భవనాన్ని పరిశీలించారు. అధికారుల పర్యవేక్షణలో సచివాలయ భవనానికి రంగులు వేస్తున్నారు.అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు సర్వం సిద్దం అవుతాయని అధికారులు తెలియజేశారు. గ్రామ సచివాలయం నుండి ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు. సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని తెలియజేశారు.ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ పార్థసారథి మరియు ఈవోఆర్డి శ్రీకాంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts