YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సత్కారం

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సత్కారం

6రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో... 
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సత్కారం
మహబూబ్ నగర్ సెప్టెంబర్ 30,
దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్జె రెడ్డిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ లయన్ డా:అంబటి నటరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే 

ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నాసాగర్ లో  రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైనది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి 

జన్మదినాన్ని పురస్కరించుకుని గత నాలుగేళ్లుగా వరుసగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 1000 మంది అభిమానులతో రక్తదానం చేసిన నేపథ్యo లో రాష్ట్ర గవర్నర్ ద్వారా వచ్చిన 

సిల్వర్ మెడల్, సర్టిఫికెట్ తో కూడిన జ్ఞాపికలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డా:అంబటి నట రాజు, జూనియర్ రెడ్ 

క్రాస్ చైర్మన్ అశ్విని చంద్రశేఖర్, యశోద ఆసుపత్రి వైద్యులు డా:సురేందర్ రెడ్డి, రెడ్ క్రాస్ వైద్యాధికారి డా:జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts