YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కార్పోరేట్ విద్యాకు వ్యతిరేకంగా పోరాటం

కార్పోరేట్ విద్యాకు వ్యతిరేకంగా పోరాటం

కార్పోరేట్ విద్యాకు వ్యతిరేకంగా పోరాటం
నెల్లూరు  
నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలలో విద్యాప్రమాణాలు, ఫీజులు మరియు విద్యార్థుల వసతులపై అధికారులతో కలసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ. ప్రకారం ఇంటర్మీడియట్ కు 3500రూపాయలు అయితే, ఈ కార్పొరేట్ కళాశాలలు మాత్రం లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ 
విద్యాశక్తుల మాఫియాకి,  దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించా. ఇది తోలి అడుగు మాత్రమేనని అయన అన్నారు. కలసివచ్చే అన్ని రాజకీయపార్టీలను కలుపుకొని ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

Related Posts