YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు 

Highlights

  • హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
  •  బంగారం ధర రూ. 29,000
  •  వెండి ధర రూ.39,400
మార్కెట్ ధరలు 

దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్న వేళ  వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు పరిస్థితి ఈ విధంగా ఉంది.హైదరాబాదులో  ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.29,000 లుగా  పలుకుతుంది. విజయవాడలో రూ.29,000, విశాఖపట్నంలో రూ.28,840, ప్రొద్దుటూరులో రూ.29,010, చెన్నైలో రూ.28,970గా ఉంది.అదే  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,320, విజయవాడలో రూ.31,300, విశాఖపట్నంలో రూ.31,350, ప్రొద్దుటూరులో రూ.31,300, చెన్నైలో రూ.30,420గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,000, విజయవాడలో రూ.29,000, విశాఖపట్నంలో రూ.28,840, ప్రొద్దుటూరులో రూ.29,010, చెన్నైలో రూ.28,970గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,400, విజయవాడలో రూ.39,800, విశాఖపట్నంలో రూ.39,600, ప్రొద్దుటూరులో రూ.39,500, చెన్నైలో రూ.41,400 వద్ద ముగిసింది.  
 

Related Posts