YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంగుల

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంగుల

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంగుల
హైదరాబాద్  అక్టోబరు 3,
బిసి కమిషన్ కార్యాలయంలో గురువారం నాడు గంగుల  కమలాకర్  పౌరసరఫరాల శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అయనకు ఆర్థిక శాఖ 

మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ  మంత్రి పదవి ఇచ్చినందేరే  సీఎం కేసీఆర్కు  కృతజ్ఞతలు తెలిపారు. రెండు శాఖల ద్వారా బడుగు 

బలహీన వర్గాలకు సేవచేసే అవకాశం కేసీఆర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి నా పై పెట్టుకున్న  నమ్మక వమ్ము చేయనని అన్నారు. ముఖ్యమంత్రి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చారు. ఖరీఫ్ లో 

ధాన్యం పెరిగే అవకాశం ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. ప్రతి పేద బిడ్డ ని ముఖ్యమంత్రి ఆదుకుంటారు అని నమ్మకం కలిగింది. ఒక్క బియ్యం 

గింజ నల్లబజారుకు తరలకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతి బిడ్డ చదువుకోవలని గురుకులాలు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా 

చూసుకుంటామని గంగుల అన్నారు.

Related Posts