కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్,అక్టోబరు 3,
తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. నవంబర్ 1, నుంచి 2021 అక్టోబర్ వరకు కొత్త విధానం అమలులో ఉంటుంది. రాష్ట్రవ్యప్తంగా 2216 మద్యం దుకాణాల
ఏర్పాటు చేస్తారు. తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజు ₹ లక్ష నుంచి 2 లక్షలకు పెంచారు. జిహెచ్ఎంసి పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సమయ నిర్దేశన చేసారు.
ఇతర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరచివుంటాయి.