రంగనాయక సాగర్ ఎడమ కాలువ బాటలో భాగంగా అడుగడుగునా కాల్వల పనుల స్థితిగతులపై క్షేత్రస్థాయి పరిశీలన.
రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఎడమ కాలువ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ ఎడమ కాలువ చంద్లాపూర్, గంగాపూర్, రామంచ, పుల్లూరు, పెద్ద లింగారెడ్డి పల్లి, నారాయణరావు పేట, లక్ష్మీదేవి పల్లి గ్రామాల మీదుగా ఎడమ కాలువ ద్వారా సాగునీరు పారనున్నది.