YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

బోటు బాధిత కుటుంబాలకు పరిహారం

బోటు బాధిత కుటుంబాలకు పరిహారం
బోటు బాధిత కుటుంబాలకు పరిహారం విశాఖపట్నం, అక్టోబరు 4 : తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి అవంతి శ్రీనివాస్ రావు శుక్రవారం పరిహారాన్ని అందించారు. విశాఖ ప్రభుత్వ అతిధి గృహాంలో ప్రభుత్వం నుంచి అందే పరిహారాన్ని అందించారు. విశాఖ నుంచి బోటు విహార యాత్రకు 17 మంది వెళ్లారని చెప్పారు. వీరిలో ఇంకా నలుగురు ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని , నిర్ధిష్టమైన ప్రణాళికా బద్దంగా పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయ్యడంతో పాటు ప్రమాదాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Related Posts