YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రాధమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలి

ప్రాధమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలి

ప్రాధమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలి
తెలంగాణా ప్రాధమిక పాఠశాలల ప్రధానో పాద్యాయుల సంఘండిమాండ్
సంఘం నూతన అద్యక్ష కార్యదర్శులుగా గంగాధర్, పద్మారావు ఎన్నిక
హైదరాబాద్
తెలంగాణా ప్రాధమిక పాఠశాలల ప్రధానో పాద్యాయుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ (టి.పి.యస్.హెచ్.ఎమ్ఎ)ఎన్నికలు నేడు ఎక్కడ జరిగాయి. ఈఎన్నికలలో రాష్ట్ర ఆద్యక్షలుగా అడ్లగట్ట గంగాధర్ జిల్లా జగిత్యాల మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  యం. పద్మారావు మెడ్చల్ జిల్లా ఎకగ్రివంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి గా వ్యహారించిన కర్ర శ్మాం సుందర్ రెడ్డి ప్రకటించినారు. ఈ సందర్బంగా రాష్ట్ర అద్యక్షుడు అడ్లగట్ట గంగాధర్ మాట్లాడుతూ సంఘపక్షాన ముల స్థంబము - ప్రాధమిక విద్య పునాది పైననే విద్యావ్యవస్థ మొత్తంగా ఆదారపడి ఉటుందని - కావున ప్రధమిక విద్య అభివృద్ధికి - మన సంఘం పూర్తిగా కృషి జచేస్తుదని తెలిపారు. - ప్రాధమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని ఇందకోరకు గాను ప్రతి ప్రాధమిక ఒక ప్రదానోపాద్యాయున్ని నియమించాలని కోరారు.అలాగే ఆంగ్లమాద్యము పూర్తి స్తాయిలో ప్రరంబించి తరగతికి ఒక ఉపాద్యాయుని నియమించి గుణాత్మక విద్యా అదించాలని కోరారు. ప్రాధమిక పాఠశాలలను తనిఖీ చేసే అదికారి అయన (మండల విద్యాధికారి) యం.ఇ.ఓ లుగా అనుభవం సీనియారిటీ ప్రధామిక పాఠశాల ప్రధానోపాద్యాయులను నివియమించాలని , స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ లు ప్రాథమిక పాఠశాల తకోనే జరిగేట్లు చూసి - ఆ పాఠశాల ప్రధానోపాదగ్యాయుల కే సమావేశం నిర్వహణ బాద్యతలు అప్పగించాన్నారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధమిక పాఠశాలల ప్రధానోపాద్యాయుల సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమం లో సంఘ ముఖ్యసంహదార్లు బల్లా భాలరాజ్ , దామెర మల్లయ్య , సత్యభారామణ, ఇచెం గాలయ్య వివిధ జిల్లాల సఘ బాద్యాలు పాల్గొన్నారు.

Related Posts