YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

ఎప్పట్నుంచో అడగాలనుకుంటున్నాను...!!

ఎప్పట్నుంచో అడగాలనుకుంటున్నాను...!!

ఒకసారి మా ఆవిడ నాతో అంది " మా ఆయన ఈరోజు నాకు తెగ‌ ముద్దొచ్చేస్తున్నారు " అని

నోటి దురద కదా " నీకేనా , నీ చెల్లికి కూడా ముద్దొచ్చేస్తున్నానా ..!? " అన్నా అంతే ...

ఆ మరుక్షణం మా ఆవిడ కళ్లు ఎర్రబడడం , నా దవడ ఎర్రబడడం రెండూ ఒకేసారి జరిగిపోయాయ్ ‌...

ఈ క్షణకాల వ్యవధిలో మా ఆవిడ నన్ను ముద్దుపెట్టుకుందో లేక మొహం మీద గుద్దిందో ఇప్పటికీ అర్థం కావడంలేదు ...

ఈ క్షణకాల వ్యవధిలో ఇంత మార్పా ...
అసలేం జరిగిందంటారు ...

Related Posts