YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు..

Highlights

  • హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
  •  బంగారం ధర రూ. 29,170
  •  వెండి ధర రూ.39,600
మార్కెట్ ధరలు..

దేశీయ మార్కెట్లు ట్రేడింగ్ లో కాస్త ఊరట చెందిన తర్వాత  వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.  హైదరాబాదులో  ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.29,170, విజయవాడలో రూ.29,200, విశాఖపట్నంలో రూ.28,860, ప్రొద్దుటూరులో రూ.29,150, చెన్నైలో రూ.29,080గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,510, విజయవాడలో రూ.31,450, విశాఖపట్నంలో రూ.31,370, ప్రొద్దుటూరులో రూ.31,380, చెన్నైలో రూ.30,540గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,600, విజయవాడలో రూ.40,000, విశాఖపట్నంలో రూ.39,500, ప్రొద్దుటూరులో రూ.39,800, చెన్నైలో రూ.41,600 వద్ద ముగిసింది. 

Related Posts