సాగర్ రెండు గేట్లు ఎత్తువేత
నల్గోండ
నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. గురువారం ఉదయం రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి వేసారు. ఇన్ ఫ్లో 71,444 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 71,444 క్యూసెకులున్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుండగా ప్రస్తుత నీటి మట్ట :590 అడుగులు వున్నాయి. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం:312.0405 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 312.0450 టీఎంసీలు వున్నాయి.