Highlights
- పార్టీ పేరు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం
- ప్రకటించిన దినకరన్
- పార్టీ జెండాపై జయలలిత ఫోటో
- మరో మూడునెలల్లో ప్రభుత్వం పడిపోవడం ఖాయం
- తమిళనాడు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన దినకరన్
- ప్రజలు పళణిస్వామి-పన్వీరు సెల్వం పేర్లు వింటేనే ప్రజలకు అసహ్యమేస్తుంది
#FLASH Amma Makkal Munetra Kazhagam will be the name of my party: TTV Dinakaran. #TamilNadu pic.twitter.com/Qj076jOSKx
— ANI (@ANI) March 15, 2018
We will win all upcoming elections from now by using latest name and party flag, we will also try to retrieve the two leaves symbol, till then will use cooker symbol: #TTVDinakaran pic.twitter.com/t042kq9Tp3
— ANI (@ANI) March 15, 2018