YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగాలివ్వాలని అడిగితే కేసులా? సిగ్గు లేదా?: లోకేష్

ఉద్యోగాలివ్వాలని అడిగితే కేసులా? సిగ్గు లేదా?: లోకేష్

ఉద్యోగాలివ్వాలని అడిగితే కేసులా? సిగ్గు లేదా?: లోకేష్
అమరావతి 
 వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. నిరుద్యోగులపై కేసులు పెట్టడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్ నిరుద్యోగులపై అంత కక్ష ఎందుకు? ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే కేసులు పెడతారా? సిగ్గు లేదా? నిరుద్యోగులపై కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అనంతపురంలో ధర్నా చేసిన నిరుద్యోగులపై కేసులు ఎత్తివేయాలి. సచివాలయ పరీక్షా పేపర్ లీక్  తో 20 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారు’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

Related Posts