YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలి: రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలి: రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలి: రేవంత్‌రెడ్డి
సూర్యాపేట     
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడేలా.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ప్రజలు తీర్పు ఇవ్వాలని మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కోరారు. జాన్‌పహాడ్‌లో ఉత్తమ్‌, రేవంత్‌ రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిస్తేనే కేసీఆర్‌ ప్రజల వైపు చూస్తారన్నారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేకుల ఓట్లు చీలకుండా... టీడీపీ, బీజేపీ, సీపీఎం, టీజేఏసీ పార్టీల ప్రజలు చేతిగుర్తుకే ఓటెయ్యాలని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల బంధువులంతా కాంగ్రెస్‌కే ఓటు వేయాలన్నారు.

Related Posts