YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఘనంగా బాల్క  సుమన్ జన్మదినం 

ఘనంగా బాల్క  సుమన్ జన్మదినం 

ఘనంగా బాల్క  సుమన్ జన్మదినం 
మంచిర్యాల  
 లక్షటి పెట్ మండలం లో పెద్దపెల్లిమాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి జన్మదినాన్ని బియ్యాల తిరుపతి ఆద్వర్యంలో లక్షటిపెట్ దండెపెళ్లి రెండు మండలాల టీఆరెస్ నాయకులుకల్సి పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో జన్మదినాన్ని  ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్బంగా దండెపెళ్లి ఎంపిపి గడ్డం శ్రీనివాస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి స్విట్లు పండ్లు పంచిపెట్టారు  ఈ కార్యక్రమంలో దండెపెళ్లి వైఎస్ ఎంపిపి పసర్ధి అనిల్ కుమార్ లక్షటి పెట్ టీఆరెస్ పార్టీ మండలాధ్యక్షులు చుంచు చిన్నయ్య బాల్క సుమన్ ఫౌండేషన్ మంచిర్యాల టీఆరెస్ ఇంఛార్జి ఆకుల రాజేందర్ నాయకులు చెల్లా నగభూషన్ పోతపల్లి సర్పంచి అసాది పురుషోత్తం మూతే రాజన్న అంకతి కిషన్ లింగాల తిరుపతి శ్రీకాంత్ తో పాటు రెండు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts