సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
వేములవాడ ,
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయం గా పనిచేస్తున్నారని పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆ ధ్యక్షులు పుల్కం రాజు అన్నారు . వేములవాడ పట్టణానికి చెందిన పలువురికి సీఎం సహాయనిధి క్రింద 43,500 రూపాయల చెక్కులను అందజేశారు . పట్టణానికి చెం దిన ఎమ్ రవళి ,ఎం లావణ్య,ఎస్ కుమార స్వామి అందజేశారు.ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు ,నాయకులు గుడిసె సదానందం,అన్నారపు శ్రీనివాస్,ముప్పిడి శ్రీనివాస్,కిషన్ రావు,తదితరులు పాల్గొన్నారు